Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Cheyi Pattuko Na Cheyi Pattuko

చేయి పట్టుకో నా చేయి పట్టుకో

Cheyi Pattuko Na Cheyi Pattuko

Chorus
చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయిపట్టుకో
Verse
కృంగిన వేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు నా తోడు నీవేగా‖ 2x ‖
మరువగలనానీ మధుర ప్రేమను‖ 2x ‖
యేసు నా జీవితాంతము
Verse
లోకసంద్రము నాపై ఎగసెను
వశ్వాస నావలో కలవరమే రేగెను‖ 2x ‖
విడువగనా ఒక నిమిషమైననూ‖ 2x ‖
యేసు నా జీవితాంతము

Related Tags

FaithPrayerGuidance