Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Cheyi Pattuko Naa Cheyi Pattuko

చేయి పట్టుకో నా చేయి పట్టుకో

Cheyi Pattuko Naa Cheyi Pattuko

Chorus
చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో‖ 2x చేయి ‖
Verse
కృంగిన వేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు నా తోడు నీవేగా‖ 2x ‖
మరువగలనా నీ మధుర ప్రేమను
యేసు నా జీవితాంతము‖ 2x చేయి ‖
Verse
శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా
విశ్వాస నావలో కలకలమే రేగిననూ‖ 2x ‖
విడువగలనా ఒక నిమిషమైననూ
యేసు నా జీవితాంతము‖ 2x చేయి ‖

Related Tags

FaithComfortGuidance