Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chinna Gorrepillanu Nenu

చిన్న గొర్రెపిల్లను నేను

Chinna Gorrepillanu Nenu

Verse
చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా
మెల్లమెల్లగా నడుపు యేసయ్యా‖ 2x ‖
Chorus
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖
Verse
శాంతి జలములందు పచ్చ గడ్డిలో
కాంతి బాటలో నడుపు యేసయ్యా‖ 2x యేసయ్యా ‖
Verse
ఒక్కటే ఆశ కలదు యేసయ్యా
చక్కనైన నీ ఇల్లు చేరేద‖ 2x యేసయ్యా ‖
Verse
శత్రువైన సాతాను ఎదుటను
విందు చేసినావు నాకు యేసయ్యా‖ 2x యేసయ్యా ‖
Verse
అంధకార లోయలో అండగా
ఉండుగాక నీ సిలువ యేసయ్యా‖ 2x యేసయ్యా ‖

Related Tags

GuidanceShepherdChildren