Verse 1
చిన్న పరలోకమన్న మన హృదయం అన్న యేసన్న అందున్న సమయం‖ చిన్న ‖
Verse 2
చిన్న పరలోకమన్న మన గృహము అన్న యేసన్న అందున్న దినము‖ చిన్న ‖
Verse 3
చిన్న పరలోకమన్న మన స్నేహం అన్న యేసన్న అందున్న నాటన్‖ చిన్న ‖
Verse 4
చిన్న పరలోకమన్న మన సంఘం అన్న యేసన్న అందున్న కాలం‖ చిన్న ‖