Verse
చిన్నవారి ప్రియ యేసు రక్షకా
మాదు విన్నపంబు నాలకింపుమా
Verse
మా ప్రవర్తనందు జక్కపర్చుము
నీతి మార్గమందు నడువజేయుము.
Verse
ఇంక పెక్కుమంది చిన్న బిడ్డలు
నిన్ను నమ్మునట్లు దయజేయుము
Verse
నిన్ను వెంబడించి యెల్లకాలము
నీదు సముఖమందు సంతసింతుము.
Chinnavaari Priya Yesu Rakshakaa Ma