Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chinni Chinni Thammudu Chitti Chellelu

చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు

Chinni Chinni Thammudu Chitti Chellelu

Chorus
చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు‖ 2x ‖
యేసయ్య ఎవరో తెలుసా నీకు – ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు
Verse
పాపులను రక్షించగా – ఈ భువికి యెతెంచెగా
నిన్ను నన్ను రక్షింప మరియమ్మ గర్భాన ఉదయించెగా
Verse
యేసయ్య నే నమ్మిన – నీహృదయమర్పించిన
విలువైన రక్షణ పరలోక భాగ్యము నీకిచ్చును

Related Tags

Sunday SchoolChildren