Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chinni Manasutho Ninnu

చిన్ని మనసుతో నిన్ను

Chinni Manasutho Ninnu

Verse
చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును
చిన్ని బిడ్డనేసయ్య స్వీకరించుము‖ 2x ‖
నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము‖ 2x ‖
నీవే నా ధ్యానము‖ 2x చిన్ని ‖
Verse
తండ్రి మాటను ధిక్కరించక
తలవంచిన ఇస్సాకు వలే‖ 2x ‖
విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము‖ 2x ‖
వినయముగల మనసివ్వుము‖ 2x చిన్ని ‖

Related Tags

WorshipPrayerDevotion