Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chinthenduku Meeku Digulenduku

చింతెందుకు మీకు దిగులెందుకు

Chinthenduku Meeku Digulenduku

Verse
చింతెందుకు మీకు దిగులెందుకు
మన ప్రియులు లేరని బాధెందుకు‖ 2x ‖
కష్టాలు లేని కన్నీళ్లు లేని
పరదైసులోన తానుండగా‖ 2x చింతెందుకు ‖
శాశ్వతము కాదు ఈ లోకము
మన గమ్యస్థానము పరలోకము‖ 2x ‖
ఎన్నాళ్ళు బ్రతికినా మన ప్రభువు పిలుపుకు
తప్పక ఈ భువిని వీడాలిగా‖ 2x చింతెందుకు ‖
ఒకరోజు మన ప్రియుని చూస్తామనే
నిరీక్షణ ప్రభువు మనకొసగెగా‖ 2x ‖
ఆ రోజు వరకు పరదైసులోన
అబ్రహాము చెంతన తానుండగా‖ 2x చింతెందుకు ‖

Related Tags

ComfortHeavenHope