Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chirakala Snehithuda Na Hrudayana Sanni

చిరకాల స్నేహితుడా నా హ్రుదయాన సన్ని

Chirakala Snehithuda Na Hrudayana Sanni

Chorus
చిరకాల స్నేహితుడా నా హ్రుదయాన సన్నిహితుడా
నా తోడు నీవయ్య నీ స్నేహం చాలయ్య
నా నీడ నీవయ్య ప్రియప్రభువా యేసయ్య
చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం‖ 2x ‖
Verse
బంధువులు వెలివెసిన వెలివేయ్య నీ స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్వ స్నేహం నా యేసు నీ స్నేహం
చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం‖ 2x ‖
Verse
కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయు నీ స్నేహం
నన్ను దైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం
చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం‖ 2x ‖
Verse
నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన నీ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం
చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం‖ 2x ‖

Related Tags

ComfortJesusFriendship