Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chirudeepamalle Veligindi Lokam Aa Velugu Korake Vechindi Lokam

చిరుదీపమల్లె వెలిగింది లోకం ఆ వెలుగు కొరకే వేచింది లోకం

Chirudeepamalle Veligindi Lokam Aa Velugu Korake Vechindi Lokam

Chorus
చిరుదీపమల్లె వెలిగింది లోకం ఆ వెలుగు కొరకే వేచింది లోకం
ఈ సంభవం యేసయ్య జన్మం మానవ పాపాపరిహారార్ధం‖ 2x ‖
Verse
ఈ లోకమంతా పులకించగా క్రొంగొత్త ఆశలతో
ఆకాశమంతా వెలుగొందెగా నూతన కాంతులతో‖ 2x ‖
Verse
పరలోక దూతల్ యేతెంచె భువికి పరిశుద్ధ గానముతో
అరుదైన తార ఉదయించె నింగిన్ జ్జానులకు దారి చూపగన్‖ 2x ‖

Related Tags

ChristmasNativity