Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chirugaali Veechina Prabhu

చిరుగాలి వీచినా ప్రభూ

Chirugaali Veechina Prabhu

Verse
చిరుగాలి వీచినా ప్రభూ
అది నిన్నె చాటదా
పెనుగాలి రేగినా ప్రభూ
అది నిన్నె చూపదా
Verse
పడే చినుకు జల్లు కూడా
నిన్నే చూపునే‖ 2x చిరుగాలి ‖
Verse
దూరానున్న నింగిలో
మేఘాలెన్ని కమ్మెనో‖ 2x ‖
పదాలల్లి నా హృదిలో
అవి వివరించే నీ ప్రేమనే‖ 2x చిరుగాలి ‖
Verse
దేవా నీదు ధ్యానమే
జీవాధార మాయెగా‖ 2x ‖
పదే పాడి నీ కృపలన్
నే వివరింతున్ నా యేసువా‖ 2x చిరుగాలి ‖

Related Tags

PraiseWorshipNature