Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chirunagavu Momu Thoda

చిరునగవు మోము తోడా

Chirunagavu Momu Thoda

Lyricist: Ashirvad Luke
Verse
చిరునగవు మోము తోడా
భవ దివ్య భజన సేయ‖ 2x ‖
శుద్ధ హృదయమే చిహ్నము పరముకు
నూతన సృష్టికి చరితము
చరనమే శరణము ముదముగా
Verse
తృణప్రాయ జీవితము నిలువెల్ల విషమయము
విడుదల కానరాదు జన్మకర్మధర్మముతో
నరరూపధారిగా ఏకైక సుతునిగా
దరను వీడి ఆల నరులకొరకు ఇల
కురిసే కరుణ రుధిరం
Verse
ఇరుకైన ఈగమనం విశ్వాస యానం
త్రోవనిశాలం నరకమే అంతం
రక్షణ వెదకిన పాపము వీడిన
జేర్చు చెంతకు నొసగు వరములు
తెరచు పరము మనకు

Related Tags

PraiseWorshipDevotional