Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chithra Chithraala Vaade

చిత్ర చిత్రాల వాడే

Chithra Chithraala Vaade

Verse
చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
చాలా చిత్రాల వాడే మన యేసయ్య‖ 2x ‖
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో‖ 2x చిత్ర ‖
Verse
రాయి రప్పకు మొక్కవద్దు
చెట్టు పుట్టను కొలవవద్దు‖ 2x ‖
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో‖ 2x చిత్ర ‖
Verse
లోకమునకు వచ్చినాడు
పాపుల రక్షించుటకు‖ 2x ‖
పరిశుద్దుడొచ్చినాడు
ఆ పరమున చేర్చుతాడు‖ 2x చిత్ర ‖
Verse
కోళ్ళు గొర్లు కోరడట
కొబ్బరికాయలు కోరడట‖ 2x ‖
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో‖ 2x చిత్ర ‖

Related Tags

PraiseWorship