Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chitti Potti Paapanu

చిట్టి పొట్టి పాపను

Chitti Potti Paapanu

Verse
చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా
చిన్న గొరియపిల్లను నేను యేసయ్యా‖ 2x ‖
Verse
పాపమంటే తెలియదు కాని యేసయ్యా
పాప లోకంలో నున్నానట యేసయ్యా‖ 2x చిట్టి ‖
Verse
జీవమంటే తెలియదు కాని యేసయ్యా
నిత్య జీవం నీవేనట యేసయ్యా‖ 2x చిట్టి ‖

Related Tags

InnocenceChildren