Verse
చిట్టి పొట్టి పాపను నేను
చిన్నారి పాపను నేను‖ 2x ‖
Verse
యేసయ్యా నిన్ను చూడాలని
నాకున్న చిన్ని ఆశ
యేసయ్యా నిన్ను చేరాలని
నాకున్న చిన్ని ఆశ‖ చిట్టి ‖
Verse
నీ సన్నిధిలోనే ఉండాలని
నాకున్న చిన్ని ఆశ
నీ సన్నిధిలో పాత పాడాలని
నాకున్న చిన్ని ఆశ‖ చిట్టి ‖