OriginalTransliteratedBothVerseచిట్టి పొట్టి పాపను నేను యేసయ్యాచిన్న గొరియపిల్లను నేను యేసయ్యాపాపమంటే తెలియదు కాని యేసయ్యాపాప లోకంలో నున్నానట యేసయ్యాజీవమంటే తెలియదు కాని యేసయ్యానిత్య జీవం నీవేనట యేసయ్యా