Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Choochithive Naa Kanneetini

చూచితివే నా కన్నీటిని

Choochithive Naa Kanneetini

Verse
చూచితివే నా కన్నీటిని
తుడచితివే నా యేసయ్యా‖ 2x ‖
లొంగిపోయిన నా జీవితం
కృంగిపోయిన నా ఆత్మను‖ 2x ‖
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ‖ చూచితివే ‖
Verse
లోకమంతయూ నన్ను ద్వేషించినా
సొంత బంధువులంతా నన్ను వెలివేసినా‖ 2x ‖
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ‖ చూచితివే ‖
Verse
ఒంటరితనం నన్ను వేధించినా
దీన దరిద్రురాలై నన్ను అవమానించినా‖ 2x ‖
చేరదీసెనే నీ ప్రేమ
నన్ను… చేరదీసెనే నీ ప్రేమ‖ చూచితివే ‖
Verse
ప్రేమతో నన్ను పిలిచావయ్యా
నీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా‖ 2x ‖
మరువలేనయ్యా నీ ప్రేమ
నేను… మరువలేనయ్యా నీ ప్రేమ‖ 3x ‖

Related Tags

GraceComfortLove Of God