Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Choochuchunna Devudavu Neeve Yesayya

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా

Choochuchunna Devudavu Neeve Yesayya

Verse 1
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా
చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన
నీ నేత్రాలంకృతము‖ 2x ‖
Verse
పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో
క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో‖ 2x ‖
ఆప్యాయతకు నోచుకొనని
నను చేరదీసిన కృపా సాగరా‖ 2x చూచుచున్న ‖
Verse
అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు
తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా‖ 2x ‖
అగ్ని వంటి శోధనలను
తప్పించితివే దయా సాగరా‖ 2x చూచుచున్న ‖

Related Tags

WorshipGraceGods Presence