Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Choodaalani Unnadi

చూడాలని ఉన్నది

Choodaalani Unnadi

Lyricist: Ravinder Vottepu
Verse
చూడాలని ఉన్నది
నా యేసుని చూడాలని ఉన్నది‖ 2x ‖
కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని
కొనియాడుచుండగా చూడాలని‖ 2x చూడాలని ‖
Verse
పగలు ఎగురు బాణమైనను
రాత్రి కలుగు భయముకైనను‖ 2x ‖
కదలక నను కాపాడే నా నాథుడే నీవే
ఉన్నవాడవు అను వాడవు రానున్న వాడవు‖ 2x చూడాలని ‖
Verse
నా పాదములకు దీపమై
నా త్రోవలకు వెలుగువై‖ 2x ‖
నను వీడని ఎడబాయని నా తోడువు నీవే
కంటికి రెప్పలా కాపాడే నాథుడ నీవే‖ 2x చూడాలని ‖

Related Tags

WorshipHope