Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Choodalani Undi Yesuni Cheralani Undi

చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది

Choodalani Undi Yesuni Cheralani Undi

Verse 1
చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది
నాలోపలి ఆశలు వివరించాలని ఉంది‖ 2x ‖
Verse
పొంగే వాగులలో యేసుని ధ్వని వినిపించె
పూచే పువ్వులలో ఆయనే నాకు కనిపించే
మనసారా ఆ పాటను పాడలని ఆనిపించే
చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలవి ఉంది
జీవితమంతా యేసుతో నే గడపాలని ఉంది
Verse
నాలో విచేవి పరిమళాల వనమంతా
యేసుని శ్రతులెన్నొ వెదజల్లె పూలవనమంతా
ఈ చిరుగాలి దొంతరలు ఊగి నా తనువంతా
చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలని ఉంది
జీవితమంతా యేసుతో నే గడపాలని ఉంది

Related Tags

WorshipDevotionalJesus