Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Christmas Aanandam Santhoshame

క్రిస్మస్ ఆనందం సంతోషమే

Christmas Aanandam Santhoshame

Lyricist: Suresh Nittala
Verse
క్రిస్మస్ ఆనందం సంతోషమే
నా యేసుని జన్మదినమే
యూదుల రాజుగ జన్మించెనే
పశులతొట్టెలో పరుండబెట్టెనే‖ 2x ‖
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్‖ 2x క్రిస్మస్ ఆనందం ‖
Verse
సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెను
ఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు వచ్చెను‖ 2x ‖
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్‖ 2x క్రిస్మస్ ఆనందం ‖
Verse
గొల్లలు జ్ఞానులు – దర్శించి పూజించిరి
విలువైన కానుకలను – అర్పించి ప్రణమిల్లిరి‖ 2x ‖
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్‖ 2x క్రిస్మస్ ఆనందం ‖
Verse
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమధాన కర్త – ఇమ్మనుయేలు యేసుడు‖ 2x ‖
క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్‖ 2x క్రిస్మస్ ఆనందం ‖

Related Tags

ChristmasHappyMerry