Verse
క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి
దేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో‖ 2x ‖
ఆనందము మహదానందము
సంతోషము బహు సంతోషము‖ 2x ‖
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్
హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్‖ 2x క్రిస్మస్ ‖
Verse
శోధనలేమైనా – బాధలు ఎన్నైనా
రండి క్రీస్తు నొద్దకు…
రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు‖ 2x ఆనందము ‖
Verse
చింతయే నీకున్నా – శాంతియే కరువైనా
రండి క్రీస్తు నొద్దకు…
నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు‖ 2x ఆనందము ‖