Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Christmas Antene

క్రిస్మస్ అంటేనే

Christmas Antene

Verse
క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన
క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ‖ 2x ‖
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్‖ 4x ‖
Verse
క్రీస్తులోనే విశ్వాసం
క్రీస్తులోనే ఉల్లాసం
క్రీస్తులోనే అభిషేకం
క్రీస్తులోనే సమస్తం‖ 2x ‖
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్‖ 4x క్రిస్మస్ ‖
Verse
యేసులోనే రక్షణ
యేసులోనే స్వస్థత
యేసులోనే విడుదల
నమ్మితే నిత్య జీవం‖ 2x ‖
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్‖ 4x క్రిస్మస్ ‖

Related Tags

WorshipFaithSalvationChristmas