Verse 1
క్రిస్ట్మస్ మాషప్
నర జన్మమెతి వరసుతినీగ అరుదెంచె నేడు సరసముగా
శ్రీ వెల్పుడగు, ఆనందముర్తి క్రీస్తెసు స్వామి ఈ భువిలొన
మానసవెది, పావన ముర్తి, మానవులను, పాలించుకర్త నర జన్మమెత్తి
లొకముద్దరింప పరిశుద్ద జన్మ-మెత్తి కన్య మరియ గర్భవతియాయె‖ 2x ‖
మానసవెది, పావన ముర్తి, మానవులను, పాలించుకర్త నర జన్మమెత్తి
భంతి యనగ యాడరె మన బాల చిన్న ముద్దుల యెసుకు
ముతిక తోడ కూడి యాడి ముద్దుల పరుడు పల్క పరుడు
గ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ద ని స‖ 2x ‖
ప ద ని స ప ద ని స
ప ద ప ద గ మ గ మ గ రి స రి
భంతి యనగ యాడరె మన బాల చిన్న ముద్దుల యెసుకు
ఙ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి‖ 2x ‖
ముతిక తోడ కూడి యాడి ముద్దుల పరుడు పల్క పరుడు
గ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ద ని స‖ 2x ‖
ప ద ని స ప ద ని స
ప ద ప ద గ మ గ మ గ రి స రి
భంతి యనగ యాడరె మన బాల చిన్న ముద్దుల యెసుకు
ననన్నా న న ననన్నా న
ననన్నా న న న నా న న
జననము నొందెను జయ యేసు
జయ గీతములు పాడుడి
అ ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గొర్రెల కాపరులకు దూత గొప్ప వార్తను తెలిపెనట‖ 2x ‖
జననము నొందెను జయ యేసు
జయ గీతములు పాడుడి
అ ఆ ఆ ఆ ఆ ఆఆఅ ఆ ఆ ఆ ఆ ఆఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
శ్రీ యెసుండు జన్మిన్చె రేయిలొ‖ 2x ‖
నేడు పాయక బెత్లెహెమయురిలొ‖ 2x ‖
సత్రమందున పశువుల శాలయందున‖ 2x ‖
దేవపుత్రుండు మనుజుండాయెనందున‖ 2x ‖
శ్రీ యెసుండు జన్మిన్చె రేయిలొ‖ 2x ‖
నేడు పాయక బెత్లెహెమయురిలొ‖ 2x ‖
చూడబొదాము రారె సకల జనంబులార
శీ యేసు నాదుని జన్మంబు‖ 2x ‖
ఆనందముతొ మన మందరమ్‖ 2x ‖
అహ చూడబొదాము రారె సకల జనంబులార
శీ యేసు నాదుని జన్మంబు‖ 2x ‖
ఘల్లు ఘల్లున మనమెల్లి యెసుని పాదంబు జంబులకు మ్రొక్కెదము‖ 2x ‖
ఆనందముతొ మన మందరమ్‖ 2x ‖
ఆహ చుడ అరె అహ చుడ అరె
ఆహ చుడబొదాము రారెసకల జనంబులార శ్రీ యెసు నాదుని జన్మంబు‖ 2x ‖