Verse
నర జన్మమెత్తి వరసుతునిగా
అరుదెంచె నేడు సరసముగా
శ్రీ వేల్పుడగు ఆనందమూర్తి
క్రీస్తేసు స్వామి ఈ భువిలోన
మానసవేది పావనమూర్తి
మానవులను పాలించుకర్త
నర జన్మమెత్తి…
Verse
లోకముద్ధరింప పరిశుద్ధ జన్మ
మెత్తి కన్య మరియ గర్భవతియాయే‖ 2x మానసవేది ‖
Verse
బంతి యనగ యాడరే మన
బాల చిన్న ముద్దుల యేసుకు‖ 2x ‖
ముత్తిక తోడ కూడి యాడి
ముద్దుల పరుడు పల్క పరుడు
Verse
గ గ గ రి గ మ మ మ మ
ప మ ప మ ప ద ని స‖ 2x ‖
ప ద ని స.. ప ద ని స..
ప ద ప ద గ మ గ మ గ రి స రి‖ బంతి ‖
Verse
జ్ఞానులెల్ల వచ్చిరి
మంచి కానుకలర్పించిరి‖ 2x ముత్తిక ‖
Verse
జననము నొందెను జయ యేసు
జయ గీతములు పాడుడి‖ 2x ‖
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
Verse
గొర్రెల కాపరులకు దూత
గొప్ప వార్తను తెలిపినట‖ 2x జననము ‖
Verse
శ్రీ యేసుండు జన్మించే రేయిలో‖ 2x ‖
నేడు పాయక బేత్లెహేమ యూరిలో‖ 2x ‖
Verse
సత్రమందున పశువుల శాలయందున‖ 2x ‖
దేవపుత్రుండు మనుజుండాయెనందున‖ 2x శ్రీ యేసుండు ‖
Verse
చూడబోదాము రారే
సకల జనంబులార
శ్రీ యేసు నాథుని జన్మంబు‖ 2x ‖
ఆనందముతో మనమందరం‖ 2x ‖
ఆహ‖ చూడబోదాము ‖
Verse
ఘల్లు ఘల్లున మనమెల్లి యేసుని
పాదంబు జంబులకు మ్రొక్కెదము‖ 2x ఆనందముతో ‖
ఆహ చూడ… ఆహ చూడ…
ఆహ చూడబోదాము రారే
సకల జనంబులార
శ్రీ యేసు నాథుని జన్మంబు‖ 2x ‖