Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Christmas Medley - 5

క్రిస్మస్ మెడ్లీ – 5

Christmas Medley - 5

Verse 1
నా నా నా న న న
నా నా నా న న న
నా నా నా న న న..
న న న న నా‖ 3x ‖
Verse 2
రారండి జనులారా
మనం బేతలేం పోదామా
యూదుల రాజు జన్మించినాడు
వేవేగ వెళ్లుదమా
జన్మ తరియింప తరలుదమా..
Verse 3
సర్వోన్నత స్థలములలోన
దేవునికి మహిమ అమెన్ ఆమెన్
ఆయనకు ఇష్టులైన వారికి
సమాధానమెల్లపుడూ
Verse 4
రారండి జనులారా
మనం బేతలేం పోదామా
యూదుల రాజు జన్మించినాడు
వేవేగ వెళ్లుదమా
జన్మ తరియింప తరలుదమా..
Verse 5
నా నా నా న న న
నా నా నా న న న
నా నా నా న న న..
న న న న నా‖ 2x ‖
Verse 6
పుట్టాడండోయ్ పుట్టాడండోయ్
మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్‖ 2x ‖
Verse 7
యేసు మనల ప్రేమిస్తూ పుట్టాడండోయ్
మన పాపం కొరకు పుట్టాడండోయ్‖ 2x ‖
యేసుని చేర్చుకో రక్షకునిగ ఎంచుకో‖ 2x ‖
Verse 8
పుట్టాడండోయ్ పుట్టాడండోయ్
మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్‖ 2x ‖
Verse 9
పాడుడి గీతములు హల్లేలూయ
మీటుడి నాదములు హల్లేలూయ
పాప రహితుడు హల్లేలూయ
పాప వినాషకుడు హల్లేలూయా
Verse 10
ఆకశమున వింత గొలిపెను
అద్భుత తారను గాంచిరి‖ 2x ‖
పయణించిరి జ్ఞానులు ప్రభు జాడకు‖ 2x ‖
Verse 11
పాడుడి గీతములు హల్లేలూయ
మీటుడి నాదములు హల్లేలూయ
పాప రహితుడు హల్లేలూయ
పాప వినాషకుడు హల్లేలూయా
Verse 12
రాజులకు రాజు యేసయ్య
పశువుల పాకలో పుట్టాడయ్యా
రాజులకు రాజు యేసయ్య
నీ కొరకు నా కొరకు పుట్టాడయ్యా
Verse 13
గొల్లలు జ్ఞానులు వచ్చిరయ్యా
దూతలు పాటలు పాడిరయ్యా‖ 2x ‖
ఈ వార్తను చాటింప పోదామయ్యా‖ 2x ‖
Verse 14
పోదాము… అహా పోదాము…
పద పోదాము… మనం పోదాము…
Verse 15
పోదాము పోదాము పయణమవుదాము
శుభవార్త చెప్ప పోదాము‖ 2x ‖
అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము
శుభవార్త చాటి చెప్ప సాగిపోదాము‖ 2x ‖
Verse 16
పోదాము పోదాము పయణమవుదాము
శుభవార్త చెప్ప పోదాము‖ 2x ‖
Verse 17
శ్రీ యేసన్న నట రాజులకు రాజు అట‖ 2x ‖
రాజులందారికయ్యో యేసే రాజు అట‖ 2x ‖
Verse 18
పదరా హే పదరా హే
Verse 19
పదరా పోదాము రన్న
శ్రీ యేసుని చూడ
పదరా పోదాము రన్న‖ 4x ‖
Verse 20
నా నా నా న న న
నా నా నా న న న
నా నా నా న న న..
న న న న నా‖ 2x ‖

Related Tags

PraiseChristmasBethlehem