Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Christmas Shubhadinam

క్రిస్మస్ శుభదినం

Christmas Shubhadinam

Verse
క్రిస్మస్ శుభదినం
మహోన్నతమైన దినము
ప్రకాశమైన దినము
నా యేసు జన్మ దినము‖ 2x క్రిస్మస్ శుభదినం ‖
Verse
హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్‖ 2x ‖
విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
వీ విష్ యు మెర్రి క్రిస్మస్‖ 2x ‖
దావీదు వేరు చిగురు
వికసించె నేడు భూమిపై‖ 2x ‖
అద్వితీయ కుమారునిగా
లోక రక్షకుడు ఉదయించెను‖ 2x హ్యాప్పీ ‖
కన్నుల పండుగగా మారెను
నా యేసు జన్మదినం‖ 2x ‖
కన్య మరియకు జన్మించెను
కలతలు తీర్చే శ్రీ యేసుడు‖ 2x హ్యాప్పీ ‖
ఆనందముతో ఆహ్వానించండి
క్రీస్తుని మీ హృదయములోకి‖ 2x ‖
ఆ తారగా మీరుండి
నశించు వారిని రక్షించాలి‖ 2x హ్యాప్పీ ‖

Related Tags

ChristmasNativityCelebration