Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Christmas Vachchindayyaa Nedu

క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు

Christmas Vachchindayyaa Nedu

Verse
క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు
రక్షణ తెచ్చిందయ్యా చూడు‖ 2x ‖
ఆనందం వెల్లి విరిసే
జగతిలో జ్యోతిగా నేడు‖ 2x ‖
క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ
యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా‖ క్రిస్మస్ ‖
Verse
లోక పాపం తొలగింప
జీవితాలను వెలిగింప‖ 2x ‖
ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు
విడుదల కలిగించె మనకు‖ 2x క్రీస్తుకు ‖
Verse
యేసుకు మనలో చోటిస్తే
మానమొక తారగ కనిపిస్తాం‖ 2x ‖
పరలోక మార్గం క్రీస్తే
సమస్తము ఆయనకు అర్పిద్దాం‖ 2x క్రీస్తుకు ‖

Related Tags

WorshipChristmasCelebration