Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Christmas Vachindi Santhosham Techindi Happy Christmas Merry Christmas Happy Christmas

క్రిస్ట్మస్ వచ్చిందీ సంతోషం తెచ్చిందీ హ్యపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్ హ్యపీ క్రిస్ట్మస్

Christmas Vachindi Santhosham Techindi Happy Christmas Merry Christmas Happy Christmas

Chorus
హ్యపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్ హ్యపీ క్రిస్ట్మస్‖ 2x ‖
Verse
క్రిస్ట్మస్ వచ్చిందీ సంతోషం తెచ్చిందీ
రక్షణ ఇచ్చిందీ రక్షకుని తెచ్చిందీ‖ 2x ‖
విష్యూ హ్యాపి క్రిస్ట్మస్
విష్యూ మెర్రి క్రిస్ట్మస్‖ 2x ‖
Verse
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా హోసన్న‖ 2x ‖
Verse
శాంతి జీవితంలో తెచ్చిందీ
సత్యం జీవితంలో నింపిందీ
మహిమలు ఇలలో చూపిందీ‖ 2x ‖
నిత్యమార్గములో చేర్చిందీ
విష్యూ హ్యాపి క్రిస్ట్మస్
విష్యూ మెర్రి క్రిస్ట్మస్‖ 2x ‖
Verse
రోగములను ఎడబాపిందీ
స్వస్థతకార్యము చేసిందీ
పాప క్షమాపణ ఇచ్చిందీ‖ 2x ‖
మోక్షమార్గమూ చూపిందీ
విష్యూ హ్యపి క్రిస్ట్మస్
విష్యూ మెర్రి క్రిస్ట్మస్‖ 2x Christmas ‖

Related Tags

ChristmasCelebrationJoy