Verse 1
ఛుక్ ఛుక్ బండి రైలు బండి
ఛుక్ ఛుక్ బండి మోక్షం బండి
ఛుక్ ఛుక్ బండి సువార్త బండి
ఎవ్వరు పోగలరు ?????
Verse
బండి డ్రైవర్ సాతానుడైన
వంకర త్రోవలో నడిపించును
పాపపు బురదలో దించివేసి త్రోయును నరకములో‖ 2x ‖
అది నీ బండియా‖ ఛుక్ ఛుక్ ‖
Verse
బండి డ్రైవర్ యేసుడైన
తిన్నని దారిని నడిపించును
కనుపాపవలె కాపాడును‖ 2x ‖
ఇది నిర్చయము‖ ఛుక్ ఛుక్ ‖