Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chukkallo Chakkani Chukka Puttindihe...Hehehe...

చుక్కల్లో చక్కని చుక్క పుట్టిందిహే…హేహే…

Chukkallo Chakkani Chukka Puttindihe...Hehehe...

Lyricist: Pandu Prem Kumar
Verse
చుక్కల్లో చక్కని చుక్క పుట్టింది..హే…హే..హే…
రాజుల్లో రారాజు పుట్టాడు..హే…హే
యూదులకు రాజుగా యేసురాజు
అందరికీ ప్రభువుగా ఉదయించెన్..
హే..హే..హే..
హ్యాపీ క్రిస్మస్
వి విష్ యు ఎ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ క్రిస్మస్
వి విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
పరలోకమందున్న దేవుని కుమారుడు..హే..హే
భులోకమందు మనుష్య కుమారుడాయెను..హే..హే..
పరలోక మందున్న సింహాసనాసినుడు
భులోకానా పశులశాలలో ప్రభవించెన్..హే..హే
రాత్రివేళ మందను కాచుకునే వారే ..హే.హే
క్రిస్మస్ సందేశమును విన్నారండీ..హే..హే…
త్వరపడి పరుగిడి ప్రభువును చూసారండీ…
కన్నవాటిని విన్నవాటిని చాటి చెప్పారండీ..హే..హే..హే

Related Tags

Christmas