Chorus
చుక్కను చూసి వచ్చినాము
చక్కని యేసుని చూసినాము
తెచ్చిన కానుకలిచ్చినాము
సాగిలపడి మ్రొక్కినాము‖ 2x ‖
శ్రీమంతుడొచ్చడని ఓ
జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము‖ 2x ‖
Verse
ప్రవక్తల నోటి నుండి పలికిన మాటలకు
ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు‖ 2x ‖
చూసిన వారిని ఆశ్చర్యపరచి‖ 2x ‖
కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మా‖ 2x ‖
శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము‖ 2x ‖
Verse
పసిబాలుడైన క్రీస్తేసు రాజు
పశువుల పాకలో పవళించినాడు‖ 2x ‖
చూసిన వారికి చూడముచ్చట గొలిపి‖ 2x ‖
చూపులకెల్లా అతీసుందరుడోయమ్మా‖ 2x ‖
శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము‖ 2x ‖
చుక్కను చూసి వచ్చినాము
చక్కని యేసుని చూసినాము
తెచ్చిన కానుకలిచ్చినాము
సాగిలపడి మ్రొక్కినాము‖ 2x ‖
శ్రీమంతుడొచ్చడని ఓ
జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము‖ 4x ‖