Verse 1
భూమి ఆకాశం నీవే చేశావు
సూర్యచంద్ర తారలను నీవే చేశావు
నన్ను కూడా యేసయ్యా నీవే చేశావు
సృష్టిలోనివన్నీ నీవే చేశావు
అన్నీ చేసిన యేసయ్యా - అన్నీ నీతోనే
నన్నూ చేసిన యేసయ్యా - నేనూ నీతోనే
Bhumi Aakasham Neeve
భూమి ఆకాశం నీవే చేశావు
సూర్యచంద్ర తారలను నీవే చేశావు
నన్ను కూడా యేసయ్యా నీవే చేశావు
సృష్టిలోనివన్నీ నీవే చేశావు
అన్నీ చేసిన యేసయ్యా - అన్నీ నీతోనే
నన్నూ చేసిన యేసయ్యా - నేనూ నీతోనే