Verse 1
స్తోత్రములు చెల్లించెదము ఆత్మతో ఆరాదించెదం
ఆత్మతో సత్యముతో, కీర్తించి పాడెదం
Verse 2
పాపిని శుద్ధునిగా చెయ్యాలని
శిలువ రక్తమే కార్చితివీ
పరలోక రాజ్యంలో చేర్చాలని
దైవమే మనిషిగ జన్మించే
ప్రేమా త్యాగం - సేవా సహనం - 2 ||స్తోత్రములు ||
Verse 3
శోధనలు నన్ను చుట్టు ముట్టినా
భయము లేదు నాకు యేసు చెంతను
గొప్పస్వరముతో మొఱపెట్టగా
రక్షించి నన్ను కాచితివీ
దేవా స్తోత్రం - తండ్రీ స్తోత్రం - 2 ||స్తోత్రములు ||
Verse 4
దేవాస్తోత్రం - తండ్రి స్తోత్రం - 2