Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Daagu Needhi Maapunu Vega Yesu Rak

డాగు నేది మాపును వేగ యేసు రక్

Daagu Needhi Maapunu Vega Yesu Rak

Lyricist: Jacob Chamberlain
Verse
డాగు నేది మాపును
వేగ యేసు రక్త ధారే
రోగి కేయౌషథము
బాగుగా నా రక్త ధారె
హా దివ్య రక్తము‖ హా దివ్య రక్తము ‖
ఆ బుగ్గ వినహా
యేదియు లేదుగా
యేసు యొక్క రక్త ధారె
Verse
పాప పరిహారము
ప్రాపు యేసు రక్త ధారె
శాపపు సంహారము
స్వామి యేసు రక్త ధారె
Verse
ఇదే నా సుతీర్థము
యేసు యొక్క రక్తధారె
నాదు క్షమాపణము
సాధు వేసు రక్త ధారె
Verse
నాకు సమాధానము
నాధుఁ డేసు రక్త ధారె
సాకు నేను గానను
జయ యేసు రక్త ధారె

Related Tags

Blood Of JesusRedemptionSalvation