Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Daaveedhu vale naatyamaadi thandrini sthuthinchedhamu

దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము

Daaveedhu vale naatyamaadi thandrini sthuthinchedhamu

Verse 1
దావీదు వలె నాట్యమాడి - తండ్రిని స్తుతించెదము
యేసయ్యా...స్తోత్రముల్‌ - యేసయ్యా...స్తోత్రముల్‌‖ 2x ‖
Verse
తంబురతోను, సితారతోను - తండ్రిని స్తుతించెదము
యేసయ్యా...స్తోత్రముల్‌ - యేసయ్యా...స్తోత్రముల్‌‖ 2x ‖
Verse
కష్టము కలిగిన నష్టము కలిగినా - తండ్రిని స్తుతించెదము
యేసయ్యా...స్తోత్రముల్‌ - యేసయ్యా...స్తోత్రముల్‌‖ 2x ‖
Verse
పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన - తండ్రిని స్తుతించెదము
యేసయ్యా...స్తోత్రముల్‌ - యేసయ్యా...స్తోత్రముల్‌‖ 2x ‖
Verse
క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన - తండ్రిని స్తుతించెదము
యేసయ్యా...స్తోత్రముల్‌ - యేసయ్యా...స్తోత్రముల్‌‖ 2x ‖

Related Tags

PraiseWorship