Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Daaveedu Vale Naatyamaadi

దావీదు వలె నాట్యమాడి

Daaveedu Vale Naatyamaadi

Lyricist: Ch Santhosh Reddy
Verse
దావీదు వలె నాట్యమాడి
తండ్రీని స్తుతించెదము‖ 2x ‖
యేసయ్యా స్తోత్రముల్‌‖ 4x దావీదు ‖
Verse
తంబురతోను సితారతోను
తండ్రీని స్తుతించెదను‖ 2x యేసయ్యా ‖
Verse
కష్టము కలిగినా – నష్టము కలిగినా
తండ్రీని స్తుతించెదను‖ 2x యేసయ్యా ‖
Verse
పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన
తండ్రీని స్తుతించెదను‖ 2x యేసయ్యా ‖
Verse
క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన
తండ్రీని స్తుతించెదను‖ 2x యేసయ్యా ‖

Related Tags

PraiseWorship