Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dahamu Gonnavaralara Dahamu Tirchukonam

దాహము గొన్నవారలారా దాహము తీర్చుకొనం

Dahamu Gonnavaralara Dahamu Tirchukonam

Verse
దాహము గొన్నవారలారా దాహము తీర్చుకొనండి
దేవుడేసే జీవజలము త్రాగ రారండి
హల్లేలూయ దేవుడేసే జీవజలము త్రాగ రారండి
Verse
జీవ జలము శ్రీ యేసుక్రీస్తు జీవపు ఊటలు ప్రవహింప జేయున్‌
జలము పొంది జీవము నొంద జలనిధి చేరండి
Verse
నేనిచ్చు నీరు త్రాగెడివారు ఎన్నటికిని దాహముగొనరు
అని సెలవిచ్చిన ప్రభు యేసు క్రీస్తు చెంతకు చేరండి
Verse
తన పాపములను ఎరిగినవాడు తండ్రి క్షమాపణ కోరినవాడు
తప్పక పొందును జీవజలము త్వరపడి పరుగిడి రండి

Related Tags

SalvationJesus ChristLiving Water