Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Daivaathma Digumu Daasula Paini Nee

దైవాత్మా దిగుము దాసుల పైని నీ

Daivaathma Digumu Daasula Paini Nee

Lyricist: Mamilla Yeshaya
Chorus
దైవాత్మా దిగుము దాసుల పైని నీ దయా దృష్టిఁ పారజేయుము
ప్రేమన్ నింపు దేవా యాత్ముండ దిగుము మమ్ముల శుద్ధీకరించుము
దయారసముచే‖ దైవాత్మా ‖
Verse
దైవాత్మా దిగుము ప్రవక్తలు పూర్వంబు నీదు ప్రేరణవలనఁ బ్రవచించిరి
పావురమా దిగి మాలో వసించుము పాపుము చీఁకటి వెలుఁగుచు
మాలో‖ దైవాత్మా ‖
Verse
రమ్ము ఓ యున్నతంపు ఆత్మా నాలుగు దెసల నుండి మమ్ముల నావ
రించు రమ్ము రమ్ము దిగి యెండిన యెముకలు గానగు లోకుల మీదికి
ముదమున‖ దైవాత్మా ‖
Verse
మే మజ్ఞానాంధకారమునను మునిఁగితిమి గాన చెదరఁగఁజేయు
మంధకారము పామర జనులకుఁ బేర్మితో నొసఁగు ను జ్ఞాన ప్రకా శము
నిల్పుము మాలో‖ దైవాత్మా ‖

Related Tags

PrayerHoly Spirit