Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Daivam Prema Swaroopam Premaku Bhashyam Sriyesude - Avanilo

దైవం ప్రేమ స్వరూపం ప్రేమకు భాష్యం శ్రీయేసుడే – అవనిలో

Daivam Prema Swaroopam Premaku Bhashyam Sriyesude - Avanilo

Verse
దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే – అవనిలో
దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే
ఆ .. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం
ఆ …. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం … దైవం…‖ దైవం ‖
Verse
ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం
ఈ ధరలో ప్రేమ శూ న్యం - ఆదరణలేని గమ్యం
మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధుర శాంతి
మధురంపు యేసు ప్రేమా - మదినింపు మధుర శాంతి … దైవం…‖ దైవం ‖
Verse
కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై
కరుణించి క్రీస్తు నీ కై - మరణించే సిలువ బలియై
పరలోక దివ్య ప్రేమన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్
పరలోక దివ్య ప్రేమాన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్ … దైవం…‖ దైవం ‖

Related Tags

CrossSacrificeJesusLoveGod