Verse
దారితొలగితివేల‖ 2x ‖
రక్షణ మార్గము వెదకు‖ 2x ‖
Verse
పాపమందే జన్మించితివి‖ 2x ‖
పాపమందే జీవించితివి‖ 2x ‖
ఎరుగకున్నావు‖ 2x ‖
Verse
పాప ఫలితము ఘోరమరణము
నరకదండన అగ్ని గుండము మారు మనస్సు నొందు
Verse
నేడే యేసుని వాక్యము వినుము
నేడే ప్రభుని స్వరము వినుము తన చిత్తము నెరుగు
Verse
నీవు నశించుట కోరడు ప్రభువు
తరుణముండగ వేడుకొనుము ఎరుగు నీ స్థితిని
Verse
అందరిని మారుమనస్సును
పొందుమని ప్రభువాజ్ఞాపించె పశ్చాత్తాపపడుము
Verse
ఒప్పుకొనుము నీ పాపమును
క్షమాపణకై వేడుకొనుము రక్షణ పొందెదవు
Verse
విశ్వాసముతో అడిగిన యెడల
పొందితివని నిశ్చయముగ నెరుగు గొప్ప రక్షణ యిదియే