Verse
దయచేయుము పాపక్షమా దయచేయుము పాప క్షమా
యేసుని రక్తము రక్తము వల్లనే‖ యేసు ‖
Verse
తుడుపుము పాపపుడాగులు తుడువుము పాపపుడాగులు‖ యేసు ‖
Verse
అనుగ్రహించు జయంసదా అనుగ్రహించు జయంసదా‖ యేసు ‖
Verse
ఇమ్ము నిజసమాధానము ఇమ్ము నిజసమాధానము‖ యేసు ‖
Verse
పరమపురిని జేరనిమ్ము పరమపురిని జేరనిమ్ము‖ యేసు ‖