Verse 1
ఆకాశపందిళ్లు చూడు బాకాలు బాజాలు ఊదు
యేసయ్యా మన యేసయ్యా - పెండ్లి కొడుకాయెను
సంఘవధువాయె - ఆ పెళ్లికూతురు ||2||
Verse 2
ఇరవై నలుగురు - పెద్దలొచ్చారు
ఇంకా ఎందరో దూతలొచ్చారు
గొర్రె పిల్లంటి సిన్నోడికి - ఆ గొర్రె పిల్లంటిసిిన్నోడికి
గొప్ప జోడండి ఈ సిన్నది - గొప్ప జోడండి ఈసిన్నది ||యేసు ||
Verse 3
ఆకాశ తారలే - దీపాలండి - అమృతజల్లులె పన్నీరండి
దూతలె పాటలు పాడారండి - ఆ - దూతలె
పిల్ల గాలులె వింజా మరలు - పిల్లగాలులే ||ఆకాశ ||