Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Devuni Sannidhi Menduga Mee Kaankeela

దేవ దేవుని సన్నిధి మెండుగా మీ కాన్కీలా

Deva Devuni Sannidhi Menduga Mee Kaankeela

Chorus
దేవ దేవుని సన్నిధి - మెండుగా మీ కాన్కీలా
దండిగా అర్పించుడి - దీవెనలు సమ కూడగా‖ దే ‖
Verse
ఉదయకాల ప్రశాంతతా - సంధ్య వెలుగులు శోభలు
కుసుమ ఫలముల సంపదా - విసరు చల్లని గాలులు
దైవ ప్రేమను చాలుచుండు సాటిలేని ఈవులు‖ 2x దే ‖
Verse
మంచి నెంచే జ్ఞానము - పాప మణచ్చే మార్గమ
బ్రతుకు బాటలో జీవనం - ప్రభుని తలచే మానసం
ఆయురారోగ్యాలు స్వామి
కరుణ చిందే ఈ దినం‖ 2x దే ‖

Related Tags

PraiseWorshipBlessing