Verse
దేవా ఈ జీవితం నీకంకితం
Verse
ఎన్ని కష్టాలైన .. ఎన్ని నష్టాలైన నీతోనే నా జీవితం
వ్యాధి భాధలైన శోక సంద్రామైన నీతోనే నా జీవితం
Chorus
దేవా ఈ జీవితం నీకంకితం‖ 2x ‖
Verse
నీ ప్రేమను చూపించి నీ కౌగిటిలో చేర్చి
నీ మర్గమునె నాకు చూపినావు‖ 2x ‖
నీతో నే నడచి నీలోనే జీవించి
నీతోనే సాగేదనూ‖ 2x ‖
Verse
ఎన్ని కష్టాలైన .. ఎన్ని నష్టాలైన నీతోనే నా జీవితం
వ్యాధి భాధలైన శోక సంద్రామైన నీతోనే నా జీవితం