Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Kaavave Nedu Mammulan Neevera

దేవ కావవే నేడు మమ్ములన్ నీవెరా

Deva Kaavave Nedu Mammulan Neevera

Chorus
దేవ కావవే నేడు మమ్ములన్ నీవె
రాత్రి కాచినావు నీకు స్తోత్రము‖ దేవ ‖
Verse
ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కఱుణ
తోడను‖ దేవ ‖
Verse
నేటి కార్యముల్ నేడె చేయగా సూటియైన త్రోవ మాకు చూపుమోప్రభో‖ దేవ ‖
Verse
చెడ్డ కార్యముల్ చేయకుండను దొడ్డబుద్ధి నిచ్చి మమ్ము నుద్ధరించుము
దేవ‖ దేవ ‖

Related Tags

ProtectionGuidanceMorning Prayer