Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Maa Kutumbamu Nee Sevake Ankitamu

దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము

Deva Maa Kutumbamu Nee Sevake Ankitamu

Verse
ఆ
దేవా మా కుటుంబము
నీ సేవకే
అంకితము
దేవా మా
కుటుంబము
నీ సేవకే
అంకితము
ఈ శాప లోకాన
నీ సాక్షులుగా
నిలువా
నీ ఆత్మతో నింపుమా
నీ ఆత్మతో
నింపుమా
దేవా దేవా మా కుటుంబము
నీ సేవకే
అంకితము
Verse
కాపరి
మా యేసు ప్రభువే
కొదువేమి లేదు మాకు
మాకేమి భయము మాకేమి దిగులు నీకే
వందనములయ్యాలో
లోబడి జీవింతుము
లోపంబులు
సవరించుము
లోకాశలు వీడి లోకంబులోన
నీ మందగా ఉందుము
దేవా మా కుటుంబము
నీ సేవకే
అంకితము
Verse
సమృద్ధి జీవంబును
సమృద్ధిగా
మాకిమ్ము
నెమ్మదిగ గల ఇల్లు నిమ్మళమగు
మనసు ఇమ్మహిలో మాకిమ్మయ్యా
ఇమ్ముగా దయచేయుము
గిన్నె నిండిన అనుభవము
ఎన్నో కుటుంబాల
ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము
దేవా మా కుటుంబము
నీ సేవకే
అంకితము
Verse
ఏ కీడు
రాకుండగా
కాపాడుము మా పిల్లలను
లోక దుర్వ్యసనముల
తాకుడు లేకుండా
దాచుము నీ చేతులలో
పోలీవ
మొక్కల వలెను
ద్రాక్ష
తీగెల పోలి
ఫల సంపదలతోను
కలకాలము జీవించ కురిపించుము నీ దీవెనలన్
దేవా మా కుటుంబము
నీ సేవకే
అంకితము
Verse
పెంపార చేయుము
మాలో
సొంపుగా నీ ఘన ప్రేమన్
నింపుమా హృదయముల శాంతి
భాగ్యంబులతో
సంతసంబుగా
సాగెదము
వింతైన నీ ప్రేమను
అంతట
ప్రకటింతుము
కొంతకాలమే
మేము ఉందుము లోకాన చింత చేరగ కోరెదము
నీ చెంత చేరగా కోరెదము
దేవా మా కుటుంబము
నీ సేవకే
అంకితము
దేవా మా కుటుంబము
నీ సేవకే
అంకితము
ఈ శాప లోకానా
నీ సాక్షులుగా
నిలువా
నీ ఆత్మతో నింపుమా
నీ ఆత్మతో
నింపుమా
దేవా
మా కుటుంబము
నీ సేవకే
అంకితం
దేవా మా కుటుంబము
నీ సేవకే
అంకితం

Related Tags

WorshipDedicationFamily