Chorus
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును‖ 2x ‖
నీ బలమును - ప్రభావమును చూడ
నేనెంతో ఆశతో ఉన్నాను
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును
Verse
నీరు లేని దేశమందు - దప్పిగొన్నది నా ప్రాణం‖ 2x ‖
నీ మీద ఆశచేత - సొమ్మసిల్లెను నా శరీరం‖ 2x ‖
Chorus
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును
Verse
ఉత్సహించు పెదవులతో - నా నోరు చేసేను గానం‖ 2x ‖
నీ రెక్కల చాటునా - శరణన్నది నా ప్రాణం‖ 2x ‖
Chorus
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును‖ 2x ‖
నీ బలమును - ప్రభావమును చూడ
నేనెంతో ఆశతో ఉన్నాను
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును