Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Naa Moraalakinchithivi

దేవా నా మొరాలకించితివి

Deva Naa Moraalakinchithivi

Verse
దేవా నా మొరాలకించితివి
నాకభయము నిచ్చితివి
నాకెంత సంతోషము‖ దేవా ‖
Verse
కనికరించి నా మొరను – ఆలకించితివి
యేసు దేవా నిన్ను చేర – మార్గము చూపితివి‖ 2x ‖
స్తోత్రము చేయుదు హల్లెలూయని
నా జీవిత కాలమంతా‖ 2x ‖
నా జీవిత కాలమంతా…
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయా…‖ దేవా ‖
Verse
కృశించిపోయిన నా ఆత్మకు నీవు – జీవమిచ్చితివి
నా హృదయమున చీకటిమయమును – వెలుగుతో నింపితివి‖ 2x ‖
నీ కృపాతిశయమును నిత్యము
కీర్తింతునో ప్రభువా‖ 2x ‖
కీర్తింతునో ప్రభువా….
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయా…‖ దేవా ‖

Related Tags

WorshipThanksgivingPrayer