Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Naadevudavu Neeve

దేవా నాదేవుడవు నీవే

Deva Naadevudavu Neeve

Chorus
దేవా.... నాదేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకెదను
నీ బలమును ప్రభావమును చూడ
నేనెంతో ఆశతో ఉన్నాను.‖ దేవా ‖
Verse
నీరులేకు దేశమందు ాదప్పిగొన్నది నా ప్రాణం
నీ మీద ఆశచేతసొమ్మసిల్లెను నా శరీరం‖ 2x దేవా ‖
Verse
ఉత్సహించు పెదవులతో నానోరు చేసేను గానం
నీ రెక్కల చాటున శరణన్నది నా ప్రాణం‖ 2x దేవా ‖

Related Tags

WorshipDevotional